తెలంగాణా కోర్టు లో ఉద్యోగాలు – ఫీజు ఎగ్జామ్ లేకుండా కోర్టు జాబ్స్ | Telangana Court Notification 2024

Telangana Court Notification 2024
Telangana Court Notification 2024

Telangana Court Notification 2024: తెలంగాణ జిల్లా కోర్టు లో అసిస్టెంట్ , అటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు 10 th పాస్ అయిన ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ జిల్లా కోర్టు అసిస్టెంట్ , అటెండెంట్ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరిక్ష ఉండదు ఓన్లీ మెరిట్ ద్వారానే జాబ్ ఇస్తారు.

Telangana Court Notification 2024 | Telangana Court Jobs

తెలంగాణ కోర్టు జాబ్స్ కోసం ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నవారు తెలంగాణ జిల్లా కోర్టు అసిస్టెంట్ , అటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇవి మొత్తం ౦౩ జాబ్స్ ఉన్నాయి. అప్లై చేసేవారు ఆన్లైన్ లో పోస్ట్ ద్వారేనే మాత్రమే చేయాలి. ఎలాంటి పరిక్ష లేకుండా మెరిట్ ద్వారేనే షార్ట్ లిస్టు చేసి సెలెక్ట్ అయినవారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. ఇంకా మరిన్ని వివరాలు అప్లికేషను లింక్ క్రింద ఇవ్వబడ్డాయి చూసుకొని అప్లై చేసుకోండి.

తెలంగాణా జిల్లా కోర్టు లో అసిస్టెంట్ , అటెండెంట్ ఉద్యోగాల వివరములు

స్టేట్ తెలంగాణ రాష్టం (TG)
డిపార్టుమెంటు తెలంగాణా జిల్లా కోర్టు
ఉద్యోగాలు కోర్టు అసిస్టెంట్ , అటెండెంట్
ఉద్యోగాలు మొత్తం కోర్టు అసిస్టెంట్ – 01
కోర్టు అటెండెంట్ – 02

ఎడ్యుకేషన్ పాయింట్ : అప్లై చేసే అబ్యర్ధులు 10 th క్లాసు పాస్ అయిన ఫెయిల్ అయిన అప్లై చేసుకోవచ్చు.

వయస్సు లిమిట్ : 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది. తెలంగాణా గవర్న్ మెంట్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి.

సెలెక్టింగ్ ప్రాసెస్ : అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ ను క్షుణ్ణంగా పరిశిలించి వాటిని షార్ట్ లిస్టు చేస్తారు. ఆ తరువాత ఆ షార్ట్ లిస్టు లో మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను సెలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ ను వెరిఫికేషన్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు : అప్లై చేసుకోవడానికి చివరి తేది 07.12.2024

Telangana Court అసిస్టెంట్, అటెండెంట్ పోస్టులకు ఎలా అప్లై చేయాలి?

Telangana Court అసిస్టెంట్, అటెండెంట్ పోస్టులకు ఎలా అప్లై చేయాలో క్రింద వివరంగా ఇచ్చాము. మీరు ఎటువంటి తప్పులు లేకుండా చెక్ చేసుకొని అప్లై చేయండి.

  1. ఫస్ట్ అప్లికేషను ఫారం ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  2. డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషను లో మీ పూర్తీ వివరాలను ఫిలప్ చేయాలి.
  3. పిలప్ చేసిన అప్లికేషను తో పాటు నీ సర్టిఫికెట్స్ ను జత చేయాలి.
  4. జత చేసిన నీ డాక్యుమెంట్స్ ను ఎన్వలప్ కవర్ లో పంపించాలి.

Official Notification Link Cick Here

Exit mobile version