Phone Pe Recruitment 2024 Phone Pe లో భారీగా ఉద్యోగాలు

Phone Pe Recruitment 2024
Phone Pe Recruitment 2024

Phone Pe Recruitment 2024: Phone Pe కంపెనీ వారు ఉద్యోగాల భర్తీ కోసం భారి నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. అందులో స్టాక్ బ్రోకింగ్ ఉద్యోగాల కోసం మనం అప్లై చేయవచ్చు. ఈ స్టాక్ బ్రోకింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మినిమం డిగ్రీ లేదా B.tech కంప్లీట్ అయ్యి ఉండాలి. Phone Pe కంపెనీ విడుదల చేసిన స్టాక్ బ్రోకింగ్ (Stock Broking) జాబ్స్ అప్లై చేయాలనుక్కున్న వారు ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికీ Phone Pe Company వారు ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన అబ్యర్దులకు ముందుగా ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ లో కూడా జీతం 40,000 వరకు ఇస్తారు. Phone Pe Recruitment 2024 కు సంబందించిన విద్య అర్హతులు, శాలరీ, ట్రైనింగ్ టైం లాంటి పూర్తీ వివరములు మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వబడ్డాయి.

Phone Pe లో భారీగా ఉద్యోగాలు Phone Pe Recruitment 2024

ఫోన్ పే జాబ్స్ వివరాలు

కంపెనీ పేరు : Phone Pe

ఉద్యోగం పేరు : స్టాక్ బ్రోకింగ్ (Stock Broking)

విద్య అర్హతలు : డిగ్రీ / బిటెక్ పూర్తీ చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.

జీతం వివరాలు: 40,000 వరకు జీతం ఇస్తారు. (ట్రైనింగ్ లో కూడా)

వయస్సు : మినిమం 18 సంవత్సరాలు నిండితే చాలు ఎవరైన అప్లై చేయవచ్చు.

ఫీజు : ఎటువంటి ఫీజు లేదు.

జాబ్ లొకేషన్ : బెంగళూర్ లో జాబ్ ఉంటుంది.

ఎంపిక ప్రాసెస్ : ఫోన్ పే కంపెనీ వారు ఇంటర్యు ద్వారానే ఎంపిక చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు.

అనుభవం : ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రై నింగ్ టైం : 4 వారాలు ఉంటాయి.

అప్లై ఎలా చేయాలి?

ఫోన్ పే కంపెనీ వారు ఇచ్చిన స్టాక్ బ్రోకింగ్ (Stock Broking) జాబ్ కోసం అప్లై చేసే వారు ఆన్లైన్ లోనే కంపెనీ వెబ్సైటు ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారిని చిన్న ఇంటర్వ్యూ ద్వారానే సెలక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

ApplicationLink
Official WebsiteLink
Exit mobile version