Telangana Outsourcing Jobs 2024: తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖ లో మొత్తం 1,878 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లలవారిగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన నీటి పారుదల శాఖ లో లష్కర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు సంబందిచిన ప్రకటన విడుదల చేసారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
Table of Contents
Telangana Outsourcing Jobs 2024
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నీటి పారుదల శాఖ నోటిఫికేషన్ ప్రకారం విద్య హర్హత 10 వ తరగతి పాస్ అయిఉంటే చాలు వయస్సు మాత్రం 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. జీతం 15 వేలు ఉంటుంది. అప్లై చేసేవారు ఆఫ్ లైన్ లోనే మాత్రమే అప్లై చేయాలి. ఎటువంటి అప్లికేషను ఫీజు మరియు ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగానే జాబ్ ఇస్తారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా పూర్తీ వివరాలు క్రింద ఇచ్చాము.
తెలంగాణ లో నీటి పారుదల శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వివరాలు
స్టేట్ | తెలంగాణ ప్రబుత్వం |
శాఖ | నీటి పారుదల శాఖ |
ఉద్యోగాలు | లష్కర్ మరియు హెల్పర్ |
Total Posts | 1878 Posts |
అప్లై చేసే విదానం | ఆఫ్ లైన్ |
ఎంపిక | మెరిట్ ఆధారంగా |
1. అర్హతలు
విద్య అర్హత : మినిమం 10 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి చదవడం రాయడం వచ్చి ఉంటె చాలు.
వయస్సు అర్హత : మినిమం 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం రిజర్వేషన్ కోట SC / ST వారికి 5 ఇయర్స్ మరియు OBC వారికి 3 ఇయర్స్ మరియు పర్సన్ విత్ డిసెబిలిటి వారికి 10 ఇయర్స్ రిజర్వేషన్ ఉంటుంది.
2. అప్లై ప్రాసెస్:
ఆసక్తి గల అభ్యర్దులు అప్లై చేయాలనుకొంటే అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ నింపి ఆఫ్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
3. ఎంపిక విధానం
పరిక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్దుల డాక్యుమెంట్స్ ను వెరీఫై చేసి జాబ్ ఇస్తారు.
సేలరి : 15000 వరకు జీతం ఉంటుంది.